పంప్ హౌస్ లో ఫిల్టర్ రిపేర్... నీటి కోసం ప్రజలు ఇక్కట్లు

74చూసినవారు
మాచర్ల పట్టణం మున్సిపాలిటీ లో ఉన్న పంప్ హౌస్ లో పుంపు ఫిల్టర్ రిపేర్ కు వచ్చింది. మాచర్ల పట్టణం లో నివసిస్తున్న ప్రజలకు నీరు సరిగ్గా అందకపోవడం వలన పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు మంగళవారం మున్సిపాలిటీ లో ఉన్న పుంపు హౌస్ వద్దకు వెళ్లి దానిని పరిశీలించి మున్సిపల్ కమీషనర్ కు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్