మాచర్ల: పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు సీపీఐ పోరాటం

79చూసినవారు
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ మాచర్ల ఏరియా సెక్రటరీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ కిరణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు చొప్పున ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు.

సంబంధిత పోస్ట్