గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు కనపడలేదని, వీడియోలూ లేవని మంత్రి లోకేశ్ మంగళగిరిలో ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు. 'ఓ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని అయన మండిపడ్డారు. అక్కడ ముగ్గురు నలుగురి మధ్య వివాదం ఉంది. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నాం' అని తెలిపారు. వీడియోలు దొరకలేదని మంత్రి పేర్కొన్నారు.