పల్నాడు: వందరోజుల ప్రణాళిక లక్ష్యాలను వేగవంతం చేయాలి

79చూసినవారు
పల్నాడు: వందరోజుల ప్రణాళిక లక్ష్యాలను వేగవంతం చేయాలి
పల్నాడు జిల్లాలో వంద రోజుల ప్రణాళిక లక్ష్యాల పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు వంద రోజుల ప్రణాళిక లక్ష్య సాధనపై సర్వ శాఖల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. హౌసింగ్ కార్యక్రమానికి, అంగన్ వాడీ భవనాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్మాణాలకు ఇసుక కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా మైనింగ్ అధికారిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్