పర్చూరు: అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

75చూసినవారు
చిన్నగంజాం మండల పరిధిలోని కడవకుదురు గ్రామంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్ రాజశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్