Mar 14, 2025, 17:03 IST/
నన్ను 'చంటి' సినిమాలో మీనాలా పెంచారు: పవన్ కళ్యాణ్
Mar 14, 2025, 17:03 IST
AP: తనను చంటి సినిమాలో మీనాలా చాలా జాగ్రత్తగా పెంచారని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. సగటు మనిషిగా ఉండటమే తనకు ఇష్టమని అన్నారు. సున్నితమైన వ్యక్తి అని తనను ఇంట్లో నుంచి కదలనీయకుండా పెంచారని గుర్తుచేశారు. తాను సినిమాల్లోకి వస్తానని, రాజకీయాలు చేస్తానని ఎవరు ఊహించలేదని పేర్కొన్నారు. తనలోని భావతీవ్రత పార్టీ పెట్టేలా చేసిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.