వైఎస్ఆర్ దయతో జగన్ సీఎం అయ్యాడు: బాలినేని (వీడియో)

53చూసినవారు
AP: పిఠాపురంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన ‘జయ కేతనం’ సభలో మాజీ మంత్రి బాలినేని వైఎస్ జగన్ పని నిప్పులు చెరిగారు. 'జగన్ నాకు చేసిన అన్యాయం గురించి చెప్పాలంటే సమయం చాలదు. వైఎస్ఆర్ దయతో జగన్ సీఎం అయ్యాడు. నా మంత్రి పదవిని తీసేసినా కూడా బాధపడలేదు. నా ఆస్తులను కూడా జగన్ కాజేశాడు. ఆయన వల్ల మా ఫ్యామిలీ చాలా సఫర్ అయ్యాం' అని జగన్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. అలాగే పవన్ నాతో సినిమా చేస్తానని మాటిచ్చారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్