AP: తాను మార్షల్ ఆర్ట్స్ చేసే అప్పుడు ముగ్గురు పిల్లలను ఎత్తుకునే వాడిని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. చూడటానికి సన్నగా ఉన్నా బలంగా ఉండేవాడిని అని, గుడుంబా శంకర్ 2 భుజాల మీద ఇద్దరేసి పిల్లల్ని ఎత్తుకుని తిప్పానని తెలిపారు, కానీ ఇప్పుడు తన ఆరేళ్ల చిన్న కొడుకుని ఎత్తుకోలేకపోతున్నాను, కానీ మీ అందరి ఆశీస్సులతో బలం తెచ్చుకుంటాను అని పవన్ పేర్కొన్నారు.