వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

65చూసినవారు
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా
వికారాబాద్ జీల్లా పరిగిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ బస్సు ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సు పరిగి నుంచి షాద్ నగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 100 మదికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్