పెదకూరపాడు నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆదివారం గుంటూరు క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఎఅయన మాట్లాడుతూ డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. కార్య క్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.