రేపు పొన్నూరులో విద్యుత్ సరఫరా నిలిపివేత

69చూసినవారు
రేపు పొన్నూరులో విద్యుత్ సరఫరా నిలిపివేత
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ, మండల పరిధిలో రేపు శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పొన్నూరు విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈ. వెంకయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొన్నూరు మండలం పరిధిలో విద్యుత్ మరమ్మత్తులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్