ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం

69చూసినవారు
పొన్నూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. సీనియర్ నాయకుడు ఎస్. కె వలీ జెండాను ఆవిష్కరించారు. సయ్యద్ ఖాసిం, రాఘవేంద్ర నాయకుల పోరాట ఫలితమే ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ స్థాపించారని కార్మిక హక్కులు పొందేందుకు అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఏఐటియుసి నాయకుడు ఆరేటి రామారావు, ఆర్ జి రాజు, బేగ్, బాబు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్