పొన్నూరు: వాలంటీర్లకు న్యాయం చేయాలని ఆందోళన

64చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పెండింగ్ జీతాలు అందించాలని గురువారం పొన్నూరు పట్టణం అంబేద్కర్ సెంటర్లో వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించి రూ10వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ , వాలంటీర్ల రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య , పొన్నూరు వాలంటీర్ల అధ్యక్షురాలు మహేశ్వరి, ఏఐటియుసి కార్యదర్శ ఆరేటి రామారావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్