పొన్నూరు: బహిరంగ మల విసర్జనపై ప్రజలకు అవగాహన కల్పించండి

67చూసినవారు
పొన్నూరు: బహిరంగ మల విసర్జనపై ప్రజలకు అవగాహన కల్పించండి
పొన్నూరు పట్టణాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పొదుపు మహిళాలు, వార్డు సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మంగళవారం కార్యాలయంలో మీడియాకు తెలిపారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తే 500 జరిమానా పది రోజులు జైలు శిక్ష గురవుతారని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్