ఎల్లారెడ్డిపేట: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

65చూసినవారు
సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందాడు. గ్రామానికి చెందిన వాసరి పెద్ద బాలయ్య శనివారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్