Jun 17, 2019, 14:06 ISTప్రకటన: ఇటుకులు అమ్మబడునుJun 17, 2019, 14:06 ISTఇటుకులు అమ్మబడును ధర: వెయ్యి అయిదు వేలు వివరములకు సంప్రదించండి: 9966669460 మీ యొక్క వ్యాపార , ఉద్యోగ ప్రకటనలు మరింత మందికి వాట్సాప్ , ఫేస్ బుక్ లో షేర్ చెయ్యండి, మరింత అభివృద్ధి చెందండిస్టోరీ మొత్తం చదవండి
Oct 06, 2024, 07:10 IST/నాన్న చెప్పిన మాటలు నిజమయ్యాయి: నటుడు నాగార్జున (వీడియో)Oct 06, 2024, 07:10 ISTహీరో నాగార్జున, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం శివ. ఈ మూవీకి 35 ఏళ్లు పూర్చవడంతో నాగార్జున ట్వీట్ చేశారు. “ఆ రోజు మా నాన్నచెప్పిన మాటలు నేను మరిచిపోలేను. 'నిన్న రాత్రే శివ చూశా. ఇవాళ ఇది పెద్ద హిట్ అని విన్నా. తెలుగు చిత్ర పరిశ్రమలో శివ అతిపెద్ద హిట్లలో ఒకటవుతుందని నమ్ముతున్నా'అని నాన్న చెప్పారు. ఆయన మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా శివపై ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు" అని తెలిపారు.
తెలంగాణడీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (వీడియో) Oct 06, 2024, 07:10 IST