Jun 17, 2019, 14:06 ISTప్రకటన: ఇటుకులు అమ్మబడునుJun 17, 2019, 14:06 ISTఇటుకులు అమ్మబడును ధర: వెయ్యి అయిదు వేలు వివరములకు సంప్రదించండి: 9966669460 మీ యొక్క వ్యాపార , ఉద్యోగ ప్రకటనలు మరింత మందికి వాట్సాప్ , ఫేస్ బుక్ లో షేర్ చెయ్యండి, మరింత అభివృద్ధి చెందండిస్టోరీ మొత్తం చదవండి
Oct 17, 2024, 05:10 IST/కల్తీ మద్యం తాగి 20 మంది మృతిOct 17, 2024, 05:10 ISTమద్యపానం నిషేధం అమల్లో ఉన్న బిహార్లో కల్తీ మద్యం తాగి 20 మంది మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఎస్పీ అమితేశ్ కుమార్ వెల్లడించారు. కాగా, ఇటీవల కాలంలో బిహార్లో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా మారాయి. మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేయకపోవడం వల్లే ప్రజలు చనిపోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.