ఏపీలో కుండపోత వర్షాలు (వీడియో)

70చూసినవారు
తిరుపతి జిల్లా తడ సమీపంలో గురువారం వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, కోనసీమ, తిరుపతి, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ తీరం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్