గార్లపాడు లో ఉచిత వైద్య శిబిరం..

82చూసినవారు
గార్లపాడు లో ఉచిత వైద్య శిబిరం..
గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గo కాకుమాను మండల పరిధిలోని గార్లపాడు గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఆదివారం గ్రామ సర్పంచ్ సురేష్ ఆధ్వర్యంలో శ్రీ అంజలి హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మంది రోగులను పరీక్షించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్