పల్నాడు జిల్లాలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఎటువంటి రిస్క్ కైనా సిద్ధంగా ఉండాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి రెస్క్యూకు సంబంధించిన అన్ని పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి అత్యవసరమైన ఈ 9440796184 నంబర్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.