రేపల్లె ఎమ్మెల్యేకి ఘన స్వాగతం

59చూసినవారు
రేపల్లె ఎమ్మెల్యేగా భారీ విజయంతో గెలుపొందిన అనగాని సత్యప్రసాద్ కు బుధవారం సాయంత్రం ప్రజలు ఘన స్వాగతం పలికారు. రేపల్లెలో ఆయనకు మహిళలు మంగళ హారతులు ఇచ్చి వీర తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఆయన విజయంతో రేపల్లెలో సంబరాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్