నిజాంపట్నం: 700 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

63చూసినవారు
నిజాంపట్నం మండలం అదవల, పరిశావారిపాలెం ఏమినేనివారిపాలెం ప్రాంతాలలో నాటు సారా కాస్తున్నారన్న సమాచారం మేరకు నగరం ఎక్సైజ్ సీఐ శ్రీరాంప్రసాద్, రేపల్లె ఎక్సైజ్ సీఐ దివాకర్ తో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. దాడులలో మూడు ప్రాంతాల వద్ద నాటు సారా తయారీ కోసం దాచి ఉంచిన 700 లీటర్ల బెల్లం ఊటను, మూడు నాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు. నాటు సారా తయారీదారులకు నల్ల బెల్లం అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్