నిజాంపట్నం: నాటు సారా బట్టీలపై దాడులు

66చూసినవారు
నిజాంపట్నం మండలంలోని అదవల గ్రామ పరిసర ప్రాంతాలలో నాటు సారా తయారీ చేస్తుండటంపై వచ్చిన సమాచారంపై నగర ఎక్సైజ్ సీఐ శ్రీ రాంప్రసాద్ శుక్రవారం సిబ్బందితో కలిసి నాలుగు ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. 1500 లీటర్ల బెల్లం ఊట, రెండు సారాబట్టిలను కనుగొని ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్