రేపల్లె నియోజకవర్గంలో 425.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

57చూసినవారు
రేపల్లె నియోజకవర్గంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి 425. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రేపల్లె మండలం లో 70. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 84. 4 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 161. 0 మిల్లీమీటర్లు, చెరుకుపల్లి మండలంలో 110. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారీ ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్