శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా.. ఆదివారం 10 రోజు చెరుకుపల్లి గ్రామ వాస్తువులు గాదె అప్పారావు పుణ్య దంపతులు, వారి కుమార్తెలు 50 వేల రూపాయలు అన్నదాన కార్యక్రమానికి అందజేశారు. అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించి మాల ధరించిన స్వాములకు చద్ది ఏర్పాటు చేశారు.