బీసీలకు మేలు చేసే విధంగా టిడిపి బీసీ డిక్లరేషన్

80చూసినవారు
బీసీలకు మేలు చేసే విధంగా టిడిపి బీసీ డిక్లరేషన్
బీసీలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టిడిపి బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం నిజాంపట్నంలో పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బిసి సభలో విడుదల చేసిన బీసీ డీక్లరేషన్ అద్భుతంగా ఉందన్నారు. కార్యక్రమంలో జీవి నాగేశ్వరరావు, నియోజకవర్గ బీసీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్