సత్తెనపల్లిలో సోమవారం రాఘవేంద్ర బాలకోటి పాఠశాలలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు జరిగింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలుపొందించాలని కోరారు. ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని తెలిపారు.