నకరికల్లు టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు 'ప్రజల చెంతకు మీ ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్టు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయవర్గాలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు.