మేడికొండూరు: కాలువలో కుళ్లిన మృతదేహం లభ్యం

60చూసినవారు
మేడికొండూరు కాలువలో కుళ్లిన మృతదేహం శనివారం కలకలం రేపింది. వీఆర్వో సాగర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంటూరుకు చెందిన ఓ ట్రస్ట్ ప్రతినిధుల సహాయంతో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పురుషుడి మృతదేహం కావడంతో అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్