కొరిశపాడు: ఘనంగా ముక్కోటి ఏకాదశి కార్యక్రమం

69చూసినవారు
కొరిశపాడు మండలం మెదరమెట్లలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. వేకువ జాము నుండే భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకున్నారు. వేద పండితులు ఐగ్రీవాచార్యులు స్వామివారిని విశిష్టంగా అలంకరించి పూజలు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్