మద్యం మత్తులో తండ్రిని చంపిన కుమారుడు

12659చూసినవారు
మద్యం మత్తులో తండ్రిని చంపిన కుమారుడు
బొల్లాపల్లి మండలం సీతారామపురం తండాలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసైన కుమారుడిని పద్దతి మార్చుకోవాలని తండ్రి హెచ్చరించిగా.. తాగి ఇంటికి వచ్చిన కుమారుడు మద్యం మత్తులో తండ్రితో గొడవ పడి రోకలి బండతో తండ్రి తలపై కొట్టి చంపాడు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన రూరల్ సీఐ ఉప్పుటూరి సుధాకర్, ఎస్ఐ గల్లా రవికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్