ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

70చూసినవారు
ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిన మహా భగీరథుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. సోమవారం వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుభవ శాలిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు తన అనుభవాన్ని ప్రజలకు మంచి చేయడంలో ఉపయోగించాలన్నారు.

సంబంధిత పోస్ట్