వినుకొండలో మహిళపై కత్తితో దాడి... గాయాలు

54చూసినవారు
వినుకొండలో మహిళపై కత్తితో దాడి... గాయాలు
వినుకొండ పట్టణం ఇందిరానగర్ లో మహిళపై శుక్రవారం కత్తితో దాడి జరిగింది. మహిళపై మరో మహిళ కత్తితో దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్న గోవిందమ్మ అనే వృద్ధురాలికి టిఫిన్ పెట్టడానికి ఆమె చిన్న కోడలు రాజరాజేశ్వరి వెళ్లారు. ఆదే సమయంలో అక్కడ పెద్ద కోడలు నాగలక్ష్మి గోవిందమ్మపై దాడి చేయబోయాగా రాజరాజేశ్వరి అడ్డుకున్నారు. ఈ క్రమంతో ఆమె తనపై దాడి చేసిందని రాజరాజేశ్వరి ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్