భక్త రామదాసును చూశారా?

1551చూసినవారు
భక్త రామదాసును చూశారా?
దేశమంతా రామనామ స్మరణలో మునిగిపోయిన వేళ తెలంగాణలో భక్త రామదాసు విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోని రావిచెట్టు వద్ద 16వ శతాబ్ధంనాటి ఓ విగ్రహాన్ని స్థానికులు గుర్తించారు. చెవులకు కుండలాలు, ముకుళిత హస్తాలతో ఉన్న ఈ విగ్రహం భక్త రామదాసుదేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు నిర్ధారించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్