ధనుష్ పెద్ద కొడుకుని చూసారా?

60చూసినవారు
ధనుష్ పెద్ద కొడుకుని చూసారా?
ధనుష్ పెద్ద కొడుకు యాత్ర, రెండో కొడుకు లింగ ‘లాల్ సలామ్’ ఆడియో ఫంక్షన్‌లో తల్లితో పాటు కనిపించారు. అచ్చుగుద్దినట్లు తండ్రి ధనుష్ పోలికలతో యాత్ర ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ జంట విడిపోయి 2 ఏళ్లు కావొస్తుంది. విడాకులు తీసుకుంటామని అప్పట్లో అధికారిక ప్రకటన చేసినా ఎందుకో తీసుకోలేదు. ఎవరి కెరియర్లో వారు బిజీగా ఉన్నారు. ఆడియో ఫంక్షన్‌లో తల్లితో వీరిద్దరూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్