ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సూపర్‌ఫుడ్‌లో బాదం ఒకటి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 3-4 బాదం పప్పులను నీటిలో లేదా పాలలో నానబెట్టి ఖాళీ కడుపుతో తినాలి. బాదం పప్పులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రొటీన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెకు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.