టీడీపీకి ఓటు వేసినందుకు తలలు పగలగొట్టారు!

55చూసినవారు
టీడీపీకి ఓటు వేసినందుకు తలలు పగలగొట్టారు!
టీడీపీకి ఓటు వేసినందుకు వైసీపీ నేతలు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. బర్మా క్యాంప్ నూకాలమ్మ ఆలయం వెనుక ఉన్న ఇంట్లో నివసిస్తున్న ఇద్దరు మహిళలు, యువకుడిపై వైసీపీ కార్యకర్తలు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వీరి తలలు పగిలాయి. కేజీహెచ్ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న కంచరపాలెం పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్