భారీ వరదలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

61చూసినవారు
భారీ వరదలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఏపీలో వరదలు, పారిశుద్ధ్య నిర్వహణపై సీఎం చంద్రబాబు శనివారం విజయవాడలో మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వరద బాధితుల కష్టాలపై అవిశ్రాంతంగా పని చేస్తున్నాం. తెలంగాణలో వర్షాలకు మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా అధికారులు సిద్ధంగా ఉండాలి.’ అని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్