‘దేవ‌ర’ నుంచి వినాయ‌క చ‌వితి స్పెష‌ల్ ట్రీట్.. సెప్టెంబర్ 10న ట్రైల‌ర్

83చూసినవారు
‘దేవ‌ర’ నుంచి వినాయ‌క చ‌వితి స్పెష‌ల్ ట్రీట్.. సెప్టెంబర్ 10న ట్రైల‌ర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగం సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేక‌ర్స్. ఈ మూవీ ట్రైల‌ర్‌ను సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు దేవ‌ర టీం ప్ర‌క‌టించింది. అయితే ఈ ట్రైల‌ర్ ఈవెంట్‌ను ముంబైలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్