శ్రీకాకుళంలో భారీగా బంగారం చోరీ (సీసీ ఫుటేజీ)

1087చూసినవారు
శ్రీకాకుళంలో దొంగలు రెచ్చిపోయారు. స్థానికంగా ఉన్న బంగారం షాపులో నిన్న అర్ధరాత్రి ఇద్దరు దొంగలు చొరబడి భారీగా బంగారాన్ని దొంగిలించారు. మంగళవారం ఉదయం షాపు తెరిచి చూసిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ చెక్ చేశారు. ఇద్దరు వ్యక్తులు షాపులోకి చొరబడి దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్