ఏపీలో పలు చోట్ల భారీ వర్షం (వీడియో)

82చూసినవారు
అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నెల్లూరుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. తిరుపతిలో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్