*ఫోన్ యాప్‌లోని బీమా విభాగానికి వెళ్లి, హోమ్‌పేజీ నుంచి ఫైర్‌క్రాకర్ బీమాను ఎంచుకోండి.
*ఇప్పుడు మీరు ఈ పథకం వివరాలను చూడవచ్చు. ఇందులో రూ. 25,000 హామీ మొత్తం, రూ. 9 స్థిర ప్రీమియం, ప్లాన్ ప్రయోజనాలు ఉంటాయి.
*మీరు బీమా సంస్థ సమాచారాన్ని వీక్షించవచ్చు. ప్లాన్ ప్రయోజనాల వివరణాత్మక వివరాలను కూడా పొందవచ్చు.
*చివరగా మీరు అప్లై చేయాలనుకుంటే పాలసీదారు వివరాలను పూర్తి చేయండి.
*ఆ తర్వాత ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు 'ప్రొసీడ్ టు పేమెంట్' ఆప్షన్ క్లిక్ చేసి తీసుకోవచ్చు.