నేడు ఏపీలో భారీ వర్షాలు

568చూసినవారు
నేడు ఏపీలో భారీ వర్షాలు
నేడు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, పలుచోట్ల పిడుగులు కూడా పడవచ్చని తెలిపింది. రాగల మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్