10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్

72చూసినవారు
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్
కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువా’ మూవీలో క్లైమాక్స్ సీన్ హైలైట్‌గా నిలుస్తుందని మూవీ మేకర్స్ తెలిపారు. 10వేల మందితో యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలిపారు. రూ.10 కోట్లతో ఈ సీన్‌ను రూపొందించామన్నారు. కాగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. శివ దర్శకత్వం వహించగా.. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్, హీరోయిన్‌గా దిశా పటానీ నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్