వీధి కుక్కను కత్తితో పొడిచి చంపాడు

66చూసినవారు
వీధి కుక్కను కత్తితో పొడిచి చంపాడు
తన షాపు ముందు పడుకుంటుందని ఓ యువకుడు వీధి కుక్కను విచక్షణారహితంగా నరికి చంపాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగింది. దాంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు గోపికృష్ణగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోపికృష్ణను కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్