టీడీపీకి హీరోయిన్ సమంత మద్దతు..?

285423చూసినవారు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ హీరోయినసమంత గతంలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒకప్పుడు సమంత తన ఫ్యామిలీ ఫ్రెండ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఆ వీడియోను షేర్ చేశారు. అందులో "నేను మీ సమంత అభివృద్ధికి మీ ఓటు వేయండి. సైకిల్ గుర్తుకే ఓటు వేయండి" అని ఆమె చెప్పుకొచ్చింది. టటీడీపీ వారు ఆమెకు ధన్యవాదాలు చెప్తుంటే కొంత మంది టీడీపీడీపీ సామ్ ను వాడుకుంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్