రుషికొండను ఎలా వాడుకుందాం? తేల్చనున్న సర్కార్!

68చూసినవారు
రుషికొండను ఎలా వాడుకుందాం? తేల్చనున్న సర్కార్!
ఏపీలో అత్యంత వివాదాస్పదంగా మారిన విశాఖ రుషికొండ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రుషికొండ నిర్మాణాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. ఇందులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండను తొలిచి ఈ నిర్మాణాలను ఎలా చేపట్టారు, ఎంత ఖర్చుపెట్టారు, విలాలవంతమైన సామాగ్రి, వాటిని భవిష్యత్తులో ఎలా వాడుకోవాలన్న దానిపై ప్రభుత్వం చర్చించబోతోంది. ఈ భవనాలను ఎలా వాడుకోవాలన్న దానిపై సభ్యులు ఇచ్చే సూచనల ఆధారంగా ప్రభుత్వం రుషికొండపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్