రామవరంలో హైటెన్షన్

77చూసినవారు
అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీ అభ్యర్థికి కేటాయించడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో రామవరంలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేశారు.తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారని నల్లమిల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నుంచి నల్లమిల్లి రెబల్ గా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తన నివాసంలో అనుచరులతో నల్లమిల్లి సమావేశమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్