TDPలో చేరనున్న YCP ఎమ్మెల్యే?

310464చూసినవారు
TDPలో చేరనున్న YCP ఎమ్మెల్యే?
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డిని అధిష్టానం బరిలో నిలిపింది. దీంతో వేణుగోపాల్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయన హైదరాబాద్ కు చేరుకుని సన్నిహితులతో కలిసి చర్చించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్