గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్‌లో ఉద్యోగాలు

54చూసినవారు
గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్‌లో ఉద్యోగాలు
బెంగళూరు, డీఆర్డీవో, గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ 150 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మెకానికల్/ ప్రొడక్షన్/ ఇండస్ట్రియల్ ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ టెలికాం ఇంజినీరింగ్‌లో విద్యను అభ్యసించి ఉండాలి. వివరాలకు https://www.drdo.gov.in/drdo/ వెబ్ సైట్ ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్